భోజనం తర్వాత తమలపాకు తింటే ఉబ్బసం, ఊబకాయం తగ్గతుంది



తమలపాకు యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి



తమలపాకు రసం రాసుకుంటే ముఖం పై ఉండే మచ్చలు, మొటిమలు, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.



ప్రతిరోజు తమలపాకు, 10 గ్రాముల మిరియాలు కలిపి తింటుంటే బరువు తగ్గుతారు.



తమలపాకుల పేస్ట్ ని మోకాళ్లపై లేపనంగా రాస్తే నొప్పులు తగ్గుతాయి. వాపు, నొప్పులకు కూడా తమలపాకు వేడి చేసి కట్టుకట్టొచ్చు.



తమలపాకుని పేస్ట్ ని తలకు పెట్టుకుని రెండు, మూడు గంటల తర్వాత స్నానం చేస్తే చండ్రు తగ్గుతుంది.



పిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకుపై ఆముదం రాసి వేడిచేసి ఛాతి మీద కానీ, తలమీద కానీ ఉంచితే జలుబు తగ్గుతుంది.



తమలపాకుని పరగడుపున నమిలి మింగితే కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయి .



తమలపాకు రసంలో నిమ్మరసం చేర్చి పరగడుపున తాగితే షుగర్ లెవల్ కంట్రోల్లో ఉంటుంది.



తలపాకుని నేరుగా తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది, రక్త ప్రసరణని మెరుగుపడుతుంది



నేరుగా తమలపాకును నమిలి పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుండి రక్త స్రావం లాంటివి తగ్గుతాయి.



అధిక రక్తపోటు ఉన్నవారు తాంబూలం పదే పదే వేసుకోవద్దు.