అనసూయ... పదహారణాల తెలుగమ్మాయి. పదహారణాల చీర కడితే? చీరకు కొత్త సొగసులు అద్దితే? ఆ హొయలు చూడతరమా! వీక్షకులకు కనువిందు అని చెప్పక తప్పదు. అనసూయ అండ్ శారీ లుక్స్ చూడండి.
భర్తతో కలిసి ఒక టీవీ షోలో!
చీరలో జిల్ జిల్ జిగేల్ మనేలా!
చీరలో అందంగా డాన్స్ చేస్తూ...
సంప్రదాయానికి చీరకట్టినట్టు... పదహారణాల తెలుగు అందం!
శారీ అంటే... మోడ్రన్ శారీ అన్నమాట!
శారీ అండ్ బ్యాక్‌లెస్ బ్లౌజ్ లుక్
శారీ అండ్ ఫుల్ హ్యాండ్స్... అనసూయ స్టయిల్ అదుర్స్ కదూ!
చీరలో మామూలు డాన్స్ కాదు... మాస్ డాన్స్!
అందం... సాంప్రదాయం... ఒక్క ఫ్రేములో!
చీరకట్టు... కొత్తగా!
చీరకొంగులో ఎన్నో రంగులో... అన్ని విధాలుగా అనసూయ చీరతో ప్రయోగాలు చేశారు. ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు.