తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని మంచు ఫ్యామిలీ భక్తి శ్రద్ధలతో జరుపుకొంది. ఆ ఫొటోలు, వీడియోలు... పూజ చేస్తున్న మోహన్ బాబు... పిల్లలతో విష్ణు మంచు ఉగాది పచ్చడి అందరికీ సర్వ్ చేస్తున్న విష్ణు మంచు మంచు ఫ్యామిలీ ఉగాది సంబరాలు... వీడియో రూపంలో! ముద్దు ముద్దుగా ఉగాది శుభాకాంక్షలు చెబుతున్న విష్ణు చిన్న కుమార్తె ఐరా లక్ష్మీ మంచు పూజా మందిరం... పూజ చేస్తున్న లక్ష్మీ మంచు లక్ష్మీ మంచు కుమార్తె విద్యా నిర్వాణతో లక్ష్మీ మంచు కుమార్తెతో విష్ణు మంచు విష్ణు మంచు పిల్లలు విష్ణు మంచు కుమారుడు అవ్రామ్ విష్ణు మంచు సతీమణి వెరోనికా విష్ణు మంచు చిన్న కుమార్తె ఐరా విష్ణు మంచు చిన్న కుమార్తె ఐరా (All Images & Videos Credit: Vishnu Manchu, Lakshmi Manchu, Viranica Manchu / Instagram) ఇదీ మంచు ఫ్యామిలీ ఉగాది సెలబ్రేషన్స్ స్టొరీ