'సర్కారు వారి పాట' విడుదల తర్వాత ప్రమోషన్స్ పూర్తి చేసుకుని, ఫ్యామిలీతో మహేష్ బాబు ట్రిప్ వేశారు. 

మహేష్ బాబు & ఫ్యామిలీ ఇప్పుడు జర్మనీలో ఉంది.

జర్మనీలో మహేష్ కుమార్తె సితార క్యూట్ డాన్స్ వీడియో

నా రూమ్ వ్యూ అంటూ సితార పోస్ట్ చేసిన వీడియో

జర్మనీలో మహేష్ బాబు సతీమణి నమ్రత

జర్మనీలో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తోంది.

'సర్కారు వారి పాట' విడుదలకు ముందు మహేష్ బాబు ఫ్యామిలీ పారిస్ వెళ్ళింది.

పారిస్ లో మహేష్ ఫ్యామిలీ ఫొటోస్

కుమార్తె సితారతో నమ్రత

నమ్రతా శిరోద్కర్ (All Images courtesy - @Malavika Mohanan/Instagram)