ఫిట్‌నెస్‌ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చే అతికొద్ది మంది ఆర్టిస్టుల్లో ప్రగతి ఒకరు.

సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు చేసే ప్రగతి... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

సోషల్ మీడియాలో ప్రగతి తరచూ వర్కవుట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. 

జిమ్‌కు వెళ్ళడానికి వయసుతో పని లేదని ఆమె ప్రూవ్ చేస్తున్నారు.

ప్రగతి వర్కవుట్ వీడియోలు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

ప్రగతి డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తారు. జిమ్‌కు వెళ్ళకుండా వర్కవుట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెబుతున్నట్టు లేదూ!

ప్రగతి (All Videos courtesy - @Pragathi Mahavadi/Instagram)

జిమ్‌లో ప్రగతి