డబ్ స్మాష్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుంది దీప్తి సునయన. 

ఆ తరువాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. 

ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి మూడున్నర మిలియన్స్ కి పైగా ఫాలోవర్లు ఉన్నారు.  

ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ లో పాల్గొంటూ వాటిని తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. 

తాజాగా చీర కట్టుకొని కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. 

చీరలో ఆమె అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

కామెంట్స్ రూపంలో దీప్తి అందాలను పొగిడేస్తున్నారు.

ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. 'మీరు కోరుకున్న ప్రతీదీ మీకు దక్కుతుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

దీప్తి సునయన ఫొటోలు