రజనీకాంత్ 'పేట', విజయ్ 'మాస్టర్', ధనుష్ 'మారన్' సినిమాల్లో నటించిన మలయాళ భామ మాళవికా మోహనన్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు. లేటెస్టుగా ఢిల్లీ టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో ఇలా సందడి చేశారు. మాళవికా మోహనన్ పోజులు మత్తెక్కించేలా ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హిందీలో 'యుద్ర' అనే సినిమాలో మాళవికా మోహనన్నటిస్తున్నారు. ఇటీవల అభిమానులతో ముచ్చటించిన మాళవిక, విజయ్ దేవరకొండతో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయాలనుందని చెప్పారు. డిజైనర్ రాఘవేంద్రతో మాళవికా మోహనన్ మాళవికా మోహనన్ (All Images courtesy - @Malavika Mohanan/Instagram) మాళవికా మోహనన్