అక్టోబరు 28న చంద్రగ్రహణం టైమింగ్స్ ఇవే



శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబరు 28 శనివారం రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.



ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. అందుకే సూతకాలం సహా గ్రహణ నియమాలు పాటించాలి.



చంద్రగ్రహణ స్పర్శ కాలం 28 రాత్రి 1.04



చంద్రగ్రహణం మధ్యకాలం రాత్రి 1.43 నిముషాలు



గ్రహణం మొక్ష కాలం రాత్రి 2 గంటల 23 నిముషాలు



భారతదేశం మొత్తం ఈ గ్రహణం కనిపిస్తుంది. అందుకే అక్టోబరు 28 సాయంత్రం నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది.



సూతకాలం ప్రారంభమయ్యే సమయానికి ఆలయాల తలుపులు మూసేసి మళ్లీ గ్రహణం అనంతరం శుద్ధి చేసి పూజలు ప్రారంభిస్తారు



ఈ చంద్రగ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశిలో పడుతోంది



అందుకే అశ్విని నక్షత్రం జాతకులు, మేషరాశివారు ఈ గ్రహణం చూడరాదు..అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు ఈ గ్రహణం చూడరాదు. Image Credit: Pinterest