ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ జర్మనీలో ఉంది. నమ్రత, గౌతమ్, సితారతో సూపర్ స్టార్ అక్కడికి వెళ్లి వారం దాటింది.