Image Source: Sunny Leone/Instagram

శృంగార తార సన్నీలియోన్ పోర్న్ వదిలి ఇండియన్ సినిమాలో సెటిలైపోయింది.

Image Source: Sunny Leone/Instagram

హిందీతోపాటు దక్షిణాది సినిమాల్లో కూడా సన్నీ బిజీగా ఉంది.

Image Source: Sunny Leone/Instagram

సన్నీ ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాలో నటిస్తోంది.

Image Source: Sunny Leone/Instagram

సన్నీ ఎక్కడ ఉన్నా అక్కడ సందడి ఉంటుందని ఆమె తోటి నటీనటులు అంటున్నారు.

Image Source: Sunny Leone/Instagram

ఔనండి, సన్నీ చాలా ఫన్నీ.. ఇటీవల విష్ణుతో కూడా ఆమె ఆటలాడింది.

Image Source: Sunny Leone/Instagram

తాజాగా ఆమెతో పనిచేస్తున్న ఫిల్మ్ మేకర్ సన్నీ రజానీ కాలికి దెబ్బ తగిలింది.

Image Source: Sunny Leone/Instagram

సన్నీ రజానీ దెబ్బకు టింక్చర్ వేస్తూ ట్రీట్మెంట్ చేసింది.

Image Source: Sunny Leone/Instagram

దీంతో సన్నీని అక్కడి స్టాఫ్ డాక్టర్ సన్నీ అని పిలుస్తూ ఆటపట్టించారు.

Image Source: Sunny Leone/Instagram

Image Credit: Sunny Leone/Instagram