బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.

కెరీర్ ఆరంభంలో ఆమెపై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. తరువాత నిలదొక్కుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.

విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.

తాజాగా గ్రీన్ కలర్ మినీ డ్రెస్ లో మెరిసిపోయింది.

అనన్య పాండే ఫొటోలు