రోజూ 10,000 అడుగులు వేయకుండా కూడా ఫిట్​గా అవ్వచ్చు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

సాధారణంగా ఫిట్‌నెస్ కోసం ప్రతి రోజు 10,000 అడుగులు వేయడం అవసరం అని చెబుతారు.

Image Source: pexels

కానీ నిజంగా ఫిట్ గా ఉండటానికి ఇంత నడక ఒక్కటే మార్గమా?

Image Source: pexels

అలాంటప్పుడు 10,000 అడుగులు వేయకుండా ఎలా ఫిట్‌గా ఉండవచ్చో చూద్దాం.

Image Source: pexels

అనేక అధ్యయనాల ప్రకారం, 6,000–7,000 అడుగులు కూడా ఫిట్​గా ఉండేందుకు సరిపోతాయట.

Image Source: pexels

మెట్లు ఎక్కడం, ఇల్లు ఊడ్చడం లేదా తోటపని వంటి తేలికపాటి కార్యకలాపాలు కూడా ఉపయోగపడతాయి.

Image Source: pexels

అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కండరాలను బలపరుస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా యోగా, ప్రాణాయామం శరీరానికి, మనస్సు రెండింటికీ ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Source: pexels

స్ట్రెచ్ చేయడం, మినిమల్ వ్యాయామాలతో శరీరం ఫిట్​గా మారుతుంది.

Image Source: pexels

అలాగే నడిచేప్పుడు చిన్న చిన్న విరామాలు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Image Source: pexels