Image Source: pexels

మీ పిల్లల మెదడుకు పదును పెట్టే యోగాసనాలివే

చెట్టు ఆసనం ఏకాగ్రతను, సమతుల్యతను పెంచుతుంది. రోజువారి పనుల్లో మెరుగ్గా ఉండేలా సహయపడుతుంది.

బ్రిడ్జ్ ఆసనం మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మానసిక స్పష్టత, మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది.

కోబ్రా ఆసనం నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. మెరుగైనా జ్ఞాపకశక్తి, పదునైనా మానసిక దృష్టికి సహాయపడుతుంది.

పిల్లల భంగిమ ఆసనం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

శునకాశనం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

లోటస్ పోజ్ విశ్రాంతి, మానసిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. పిల్లలు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటారు.

వారియర్ పోజ్ శారీరక ఓర్పు, మానసిక స్థితిస్థాపకతను బలంగా ఉంచుతుంది.

పిల్లి, ఆవు భంగిమల్లో.. ఆసనాలు వెన్నెముకకు ద్రవ ప్రసరణను ప్రేరేపిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

Image Source: pexels

ఫార్వర్డ్ బెండ్ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పదునైనా ఆలోచన కలిగేలా చేస్తుంది.