గాయాలు త్వరగా మానాలంటే ఈ టిప్స్ పాటించండి!

పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తరచుగా గాయాలు అవుతుంటాయి.

దెబ్బలు వెంటనే మానాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

గాయాలకు కొబ్బరి నూనె పూయడం వల్ల యాంటీ ఫంగల్ గుణాలు త్వరగా మానేలా చేస్తాయి.

దెబ్బలకు పసుపు పూయడం వల్ల కర్కుమిన్ పదార్థం వాపు, నొప్పి రాకుండా కాపాడుతుంది.

గాయాలపై వేపాకు పేస్టు పూయడం వల్ల దానిలోని యాంటీ వైరల్ లక్షణాలు మానేలా చేస్తాయి.

ఉడికించిన గుడ్డు తింటే రోగ నిరోధక శక్తిని పెంచి గాయాలు నయం అయ్యేలా చేస్తుంది.

ఆకు కూరలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలు త్వరగా మానేలా చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com