మీకు ప్రతిరోజూ అలసటగా ఎందుకు అనిపిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతిరోజూ తగినన్ని గంటలు నిద్ర పోకపోవడం వల్ల రోజంతా అలసట, నిస్సత్తువ గా అనిపిస్తుంది

Image Source: pexels

శరీరంలో నీటి కొరత (డీహైడ్రేషన్) వల్ల కూడా బలహీనతగా, అలసటగా అనిపించవచ్చు

Image Source: pexels

సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్లు, ప్రోటీన్లు లభించవు

Image Source: pexels

ఐరన్, విటమిన్ B12 లేదా విటమిన్ D లోపం వల్ల అలసట అనిపిస్తుంది.

Image Source: pexels

నిరంతరం ఒత్తిడి ఎదుర్కోవడం వల్ల శరీరం, మనస్సు రెండూ అలసిపోయినట్లు అనిపించవచ్చు

Image Source: pexels

చాలా ఎక్కువ గంటలు మొబైల్ లేదా స్క్రీన్ చూడటం వల్ల కళ్లపై, మెదడుపై బారం పడుతుంది

Image Source: pexels

ఎక్కువ కాలం ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఉండటం వల్ల కూడా నిస్సత్తువగా అనిపించవచ్చు

Image Source: pexels

ఎక్కువగా టీ, కాఫీ లేదా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరం కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది

Image Source: pexels

ఎక్కువ కాలం పాటు కారణం లేకుండా అలసటగా అనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి

Image Source: pexels