కవల పిల్లలు అంతా ఒకేలా ఎందుకు కనిపించరు

Published by: Shankar Dukanam
Image Source: pexels

కవల పిల్లల గురించి తల్లిదండ్రులతో పాటు అందరిలో అనేక సందేహాలు ఉంటాయి

Image Source: pexels

ప్రతి కవల పిల్లవాడు ఒకేలా ఎందుకు కనిపించరో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

కొందరు కవల పిల్లలు ఒకే అండం నుండి పుడతారు. అయితే కొందరు కవలలు రెండు వేర్వేరు అండాల నుండి జన్మిస్తారు

Image Source: pexels

వేర్వేరు అండాల నుండి పుట్టిన కవల పిల్లల ముఖం, రూపురేఖలు వేరుగా కూడా ఉండవచ్చు

Image Source: pexels

కొన్నిసార్లు ఒకేలాంటి కవల పిల్లలలో కూడా కాలక్రమేణా చిన్న చిన్న వ్యత్యాసం రావచ్చు

Image Source: pexels

కనుక ప్రతి కవల పిల్లల ముఖం, రూపం అచ్చం ఒకేలా ఉండవని తేలిపోయింది.

Image Source: pexels

ట్విన్స్ ఆహారపు అలవాట్లు వాతావరణం, వారి లైఫ్ స్టైల్ కూడా వారి శరీరంపై ప్రభావం చూపుతాయి

Image Source: pexels

వయసు పెరిగే కొద్దీ వారి ముఖంలో, శరీరంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది

Image Source: pexels

కనుక ఒకేలాంటి కవల పిల్లలలో కూడా స్వల్ప వ్యత్యాసం కనిపించవచ్చు

Image Source: pexels

ఇది పూర్తిగా ఒక సాధారణ సహజ ప్రక్రియ, కనుక ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Image Source: pexels