నిద్రలో ఉండగానే ఎందుకు అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేస్తారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

నిద్రపోవడం నుంచి మేల్కొనే మధ్య జరిగే ఈ కదలికను హిప్నిక్ జర్క్ అంటారు

Image Source: pexels

అలసట ఎక్కువగా ఉన్నప్పుడు కండరాలు కొన్ని సందర్బాలలో అదురుతాయి

Image Source: Pexels

ఎక్కువ ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా ఇలా జరుగుతుంది

Image Source: Pexels

నిద్ర తక్కువ తీసుకున్నప్పటికీ మీకు ఈ షాక్‌లు వచ్చే అవకాశం ఉంది.

Image Source: pexels

నిద్రలో కండరాలు అకస్మాత్తుగా ముడుచుకోవడం వల్ల ఉలిక్కిపడినట్లు అనిపిస్తుంది

Image Source: Pexels

మీకు నిరంతరం ఇలాగ అనిపిస్తుంటే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించుకోవాలి

Image Source: Pexels

నిద్రపోయే ముందు మీరు ఫోన్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది

Image Source: Pexels

ఒత్తిడి తగ్గించుకోవాలి. త్వరగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.

Image Source: pexels

ఒకవేళ వణుకు ఎక్కువగా వస్తుంటే అలాంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి.

Image Source: Pexels