పాలు కలిపిన టీ(Milk Tea) ఎవరు తాగకూడదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

చాయ్ ఇష్టపడే వారు ఉదయం అయినా సాయంత్రం అయినా.. ఎప్పుడైనా టీ తాగేస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీనిని అనేక రకాలుగా చేసుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఎక్కువమంది చేసుకునే టీలలో మిల్క్ టీ ఒకటి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

కానీ పాలు కలిపిన టీ ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

పాలు కలిపిన చాయ్ లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ ఉన్నవారు, ఎసిడిటీ, బ్లోటింగ్, మలబద్ధకం వంటి కడుపు సమస్యలతో బాధపడుతున్న వారు తాగకూడదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

చాయ్‌లో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమి సమస్య, ఆందోళన పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

చాయ్‌లో ఉండే టానిన్ అనే పదార్థం శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీంతో శరీరంలో ఐరన్ లోపం పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

చాయ్‌లో ఉండే ఫ్లోరైడ్ ఎముకలకు హానికరం కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఖాళీ కడుపుతో కూడా పాలు కలిపిన టీ తాగకూడదు. దీని వల్ల కడుపులో మంట, ఎసిడిటీ పెరగవచ్చు.