పొట్టను తగ్గించే డీటాక్స్ డ్రింక్ రెసిపీ

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఉదయాన్నే డీటాక్స్ డ్రింక్‌ ఖాళీ కడుపుతో తాగితే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ డ్రింక్ తాగిన తర్వాత గంట తర్వాత ఏదైనా తినాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ డ్రింక్‌తో కొవ్వు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అయితే డీటాక్స్ డ్రింక్ చేయడానికి ఏమి అవసరమో చూద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

జీలకర్ర, సోంపు, వామ్ము, నిమ్మరసం, అల్లం రసం, నీరు అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఒక్కో చెంచా సోంపు, జీలకర్ర, వామ్మును రాత్రి నీటిలో నానబెట్టండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఉదయం ఈ నీటిలో ఒక గ్లాస్ నీరు కలిపి మరిగించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సగం నీరు మిగిలే వరకు మరిగించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

తర్వాత దాన్ని గోరువెచ్చగా చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇప్పుడు ఈ డ్రింక్‌లో అల్లం, నిమ్మరసం కలపండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు తగ్గడం, గ్యాస్, అసిడిటీకి ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుంది.