బరువు తగ్గడానికి ఏ పండ్లు తింటే మంచిది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

జామపండు బరువు తగ్గడానికి హెల్ప్ చేసే బెస్ట్ ఫ్రూట్.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

జామఫలం ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బొప్పాయి జీర్ణక్రియకు మంచి ఫలితాలు ఇస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కీవీలో ఫైబర్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బెరీస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇవి వెయిట్ లాస్ డైట్‌లో సరైన ఎంపికగా మారవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది హైడ్రేషన్‌కు సహాయపడవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పండ్లను జ్యూస్‌కు బదులుగా నేరుగా తీసుకోవడం మరింత సరైనది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు తగ్గడానికి కేవలం పండ్లపై ఆధారపడకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ.. వ్యాయామం చేయాలి.