జలుబు చేసినప్పుడు ఏమి తాగితే మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

జలుబు వస్తే తెలియని ఇబ్బంది వెంటాడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

జలుబు రావడంతో కళ్లలో, తలలో కూడా నొప్పి మొదలవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దాన్ని తగ్గించడానికి అనేక రకాల మందులు, ఇంటి చిట్కాలు పాటిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అలాంటి పరిస్థితిలో జలుబు ఉన్నప్పుడు ఏమి తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

జలుబు తగ్గించుకోవడానికి మీరు తేనెతో వేడి టీ, నిమ్మరసం, లేదా వేడి నీటిలో కలిపి తీసుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అలాగే పసుపు, అల్లం, ములేతీ కూడా తేనెతో కలిపి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

వేడి నీరు లేదా టీలో ఒక చెంచా తేనె కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అల్లం, నల్ల మిరియాలు, లవంగాలను దంచి నీటిలో మరిగించి.. కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అలాగే తేనెలో పసుపు కలిపి మరిగించి తాగితే జలుబు తగ్గిపోతుంది.