ఏ దేశంలో సూర్యుడు మొదట ఉదయిస్తాడో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

భూమిపై ప్రతిరోజూ సూర్యుని మొదటి కిరణాలతో ప్రారంభమవుతుంది.

Image Source: pexels

ప్రపంచంలో మొదట సూర్యుడు న్యూజిలాండ్లో ఉదయిస్తాడు.

Image Source: pexels

న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్​లోని ఈస్ట్ కేప్ రోజు ప్రారంభాన్ని చూసే మొదటి ప్రదేశంగా చెప్తారు.

Image Source: pexels

న్యూజిలాండ్ టైమ్​లైన్ UTC+12, వేసవిలో UTC+13.

Image Source: pexels

ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా దూరంలో ఉంది.

Image Source: pexels

180 డిగ్రీల రేఖాంశంపై ఉన్న అంతర్జాతీయ తేదీ రేఖ రోజు ఎక్కడ ప్రారంభమవుతుందో నిర్ణయిస్తుంది.

Image Source: pexels

న్యూజిలాండ్ అక్కడ ఉండటం వల్ల రోజు ప్రారంభాన్ని మొదట చూస్తుంది.

Image Source: pexels

ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రపంచంలో నూతన సంవత్సర దినోత్సవాన్ని న్యూజిలాండ్ మొదటగా స్వాగతిస్తుంది.

Image Source: pexels

ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈస్ట్ కేప్ ప్రాంతంలో సూర్యోదయాన్ని చూడటానికి వస్తారు.

Image Source: pexels