వ్యాయామం, జిమ్ చేసిన తర్వాత నీళ్లు ఎప్పుడు త్రాగాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీ వర్కౌట్స్ పూర్తయిన తర్వాత నీళ్లు తాగడంలో ఆలస్యం చేయకూడదు

Image Source: pexels

వర్కౌట్ చేసిన వెంటనే చిన్న చిన్న గుటకలుగా మొదట కొన్ని నీళ్లు తాగవచ్చు

Image Source: pexels

ఒకేసారి చాలా ఎక్కువ నీరు తాగడం కంటే కొంత పరిమాణంలో నీరు తాగడం మంచిది

Image Source: pexels

ఎక్కువ చెమట పట్టినప్పుడు డీహైడ్రేషన్ అవకుండా శరీరానికి ఎక్కువ నీరు అవసరం కావచ్చు

Image Source: pexels

ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాల తర్వాత శరీరానికి నీరు, ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం కావచ్చు

Image Source: pexels

వ్యాయామం తర్వాత చాలా చల్లని నీరు తాగడం వల్ల కొంతమందికి అసౌకర్యంగా అనిపిస్తుంది.

Image Source: pexels

జిమ్, ఎక్సర్‌సైజ్, వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి

Image Source: pexels

వేడి వాతావరణంలో శారీరక శ్రమ చేసేటప్పుడు శరీరానికి అవసరం కనుక నీళ్లు తాగుతూ ఉండాలి.

Image Source: pexels

కనుక వ్యాయామం తర్వాత దాహంతో పాటు చెమట కూడా వస్తుంది, అయితే నెమ్మదిగా నీరు తాగాలని గుర్తుంచుకోండి.

Image Source: pexels