మనిషి మెదడు అత్యంత చురుకుగా ఎప్పుడు ఉంటుంది

Published by: Khagesh
Image Source: pexels

మనిషి మెదడు ఒక అద్భుతమైన అవయవం

Image Source: pexels

ఇది మన ఆలోచించే, గుర్తుంచుకునే, అనుభవించే,నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని నియంత్రిస్తుంది.

Image Source: pexels

అయితే మెదడు ఎప్పుడు అత్యంత చురుకుగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: pexels

మేల్కొన్న 1-2 గంటల తర్వాత మెదడు అత్యంత అప్రమత్తంగా ఉంటుంది

Image Source: pexels

పూర్తి నిద్ర తీసుకున్న తరువాత మెదడు కొత్త సమాచారాన్ని గ్రహించగలదు

Image Source: pexels

పగటి పూట మెదడులో సెరోటోనిన్ ను పెంచుతుంది, దీని వలన యాక్టివిటీ పెరుగుతుంది.

Image Source: pexels

ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య మెదడు ఏకాగ్రత అత్యుత్తమంగా ఉంటుంది

Image Source: pexels

వ్యాయామం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, దీని వలన మెదడు మరింత చురుకుగా మారుతుంది.

Image Source: pexels

అల్పాహారం తీసుకోకపోతే మెదడు మందగిస్తుంది, కాబట్టి ఉదయం అల్పాహారం అవసరం.

Image Source: pexels