వీకెండ్ బర్నౌట్ అంటే ఏమిటి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వారమంతా నిరంతరం పనిచేయడం వల్ల శరీరం, మీ మనసు బాగా అలసిపోతాయి

Image Source: pexels

కొన్నిసార్లు సెలవు రోజుల్లో కూడా మీ అలసట తీరదు. ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించదు

Image Source: pexels

వీకెండ్ బర్నౌట్ అంటే ఏమిటి అనే సందేహం వచ్చిందా.. సంబంధించి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Image Source: pexels

సెలవు రోజులలో కూడా అధిక అలసట, ఒత్తిడి లేదా వర్క్ లోడ్ అనిపిస్తే దానిని వీకెండ్ బర్న్‌అవుట్ అని అంటారు

Image Source: pexels

ఈ కారణంగా మనసు ఏ పనిపైనా దృష్టి పెట్టదు. తక్కువ ఎనర్జీ ఉన్నట్లు అనిపించవచ్చు

Image Source: pexels

సమయానికి విశ్రాంతి తీసుకోవడం, వర్క్ బ్యాలెన్స్ పాటించడం వీకెండ్ బర్నౌట్ నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది

Image Source: pexels

ప్రతి రోజు తగినంత నిద్ర పోవడానికి ప్రయత్నించండి

Image Source: pexels

సెలవు రోజున కూడా మీ కోసం కొంత సమయం కేటాయించి రిలాక్స్ అవ్వాలి

Image Source: pexels

ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే డాక్టర్ లేక సంబంధిత నిపుణుడిని సంప్రదించండి

Image Source: pexels

సరైన దినచర్యను పాటించడం ద్వారా వీకెండ్ బర్నౌట్ ప్రమాదం బారి నుంచి తప్పించుకోవచ్చు

Image Source: pexels