వెల్లుల్లి పూర్తిగా తినడం ఆపేస్తే ఏమవుతుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వెల్లుల్లి మానేయడం వల్ల ప్రతి వ్యక్తి శరీరంపై ఒకేలా ఉంటుందని చెప్పలేము.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వెల్లుల్లిలో ఫైబర్‌తో పాటు కొన్ని యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అయితే వీటిని తినడం ఆపేస్తే.. తర్వాత ఈ పోషకాలను ఇతర ఆహారాల నుంచి పొందడం అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఉల్లిపాయ-వెల్లుల్లి లేకుండానే సమతుల్యమైన, పోషకాహారాన్ని తీసుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ పదార్థాలను మానేయడం వల్ల కొందరికి జీర్ణ సంబంధిత ఇబ్బందుల్లో ఉపశమనం లభించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కొలెస్ట్రాల్‌ను కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

గుండె ఆరోగ్యంపై దీని సానుకూల ప్రభావం పడుతుంది.