చిన్న వయసులో పీరియడ్స్ ప్రారంభం కావటం వల్ల కలిగే నష్టాలు ఇవే
ఋతుస్రావం మహిళల్లో ప్రతి నెలా జరిగే సహజ ప్రక్రియ.
పీరియడ్స్ గర్భాశయంలో జరిగే మార్పుల వల్ల వస్తుంది
అమ్మాయిలలో సాధారణంగా ఋతుక్రమం 12 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది.
కానీ ఇది 8 లేదా 10 సంవత్సరాల వయస్సు నుంచి కూడా ప్రారంభం కావచ్చు
అలాంటప్పుడు, చిన్న వయసులోనే పీరియడ్స్ ప్రారంభం కావటం వల్ల కలిగే నష్టాలు తెలుసుకుందాం.
చిన్న వయసులో పీరియడ్స్ ప్రారంభం కావడం అనేక రకాల వ్యాధులతో ముడిపడి ఉండవచ్చు
టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటివి.
అంతేకాకుండా ఇది బాలికల శారీరక, మానసిక అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుంది
చిన్న వయసులో పీరియడ్స్ ప్రారంభం కావడం వల్ల బాలికల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.