వర్షాకాలంలో జుట్టు తడిస్తే వెంటనే డ్రై చేసుకోవాలి. లేదంటే జుట్టు పొడిబారిపోతుంది.

వారానికి రెండు నుంచి మూడు సార్లు హెయిర్ వాష్ చేయాలి. సల్ఫేట్ ఫ్రీ షాంపూ మంచిది.

కండీషనర్​ని కచ్చితంగా అప్లై చేయాలి. లేదంటే జుట్టు డ్రైగా మారిపోతుంది.

హెయిర్ స్టైయిలింగ్ చేయకపోవడమే మంచిది. లేదంటే జుట్టు డ్యామేజ్ అవుతుంది.

వారానికి ఓసారి జుట్టుకు ఆయిల్​ అప్లై చేస్తే జుట్టుకు పోషణ అందుతుంది.

స్కాల్ప్ క్లీన్​గా, డ్రైగా ఉండేలా చూసుకోండి. లేదంటే డాండ్రఫ్ వస్తుంది.

జుట్టు స్ప్లిట్ ఎండ్స్​ని రెగ్యులర్​గా ట్రిమ్ చేయాలి. లేదంటే హెయిర్ ఫాలో ఎక్కువ ఉంటుంది.

సరైన దువ్వెన వాడకపోతే జుట్టు బ్రేక్ అయిపోతుంది. చెక్క దువ్వెన మంచిది.

ప్రోటీన్, ఐరన్, ఒమేగా 3 ఫుడ్స్ తీసుకుంటే జుట్టు హెల్తీగా ఉంచుతుంది.

జుట్టును గట్టిగా టై చేయకూడదు. ఫ్రీగా వదిలేస్తే మంచిది.