వేడి నీటిలో నెయ్యి కలిపి తాగితే ఏమవుతుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వేడి నీటిలో నెయ్యి కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ మిశ్రమాన్ని జీర్ణక్రియకు ప్రయోజనకరమైనదిగా పరిగణిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

తక్కువ మోతాదాలో తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నెయ్యిలో ఉండే కొవ్వు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొందరు ఈ మిశ్రమాన్ని పేగుల ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా భావిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నెయ్యిలో ఉండే విటమిన్ A, D, E, K శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ మిశ్రమం చర్మాన్ని లోపలి నుంచి తేమను అందిస్తుంది. దీనివల్ల చర్మంపై సహజమైన మెరుపు వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇవికేవలం అవగాహన కోసమే. ఏదైనా స్టార్ట్ చేసేముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.