పడుకునేముందు టీ తాగితే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి టీ తాగడం వల్ల ఛాతీలో మంట సమస్య రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి టీ తాగడం వల్ల కెఫిన్ నిద్రకు భంగం కలిగించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇది నిద్ర పట్టడాన్ని ఆలస్యం చేస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

తరచుగా రాత్రిపూట టీ తాగడం వల్ల నిద్ర దినచర్య దెబ్బతినవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొంతమందికి టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల కొంతమందిలో ఆందోళన లేదా గుండె దడ కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి తరచుగా టీ తాగడం వల్ల మూత్ర విసర్జన లేవాల్సి రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి టీ వల్ల కడుపు సమస్యలు కూడా రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దానికి బదులు మీరు హెర్బల్ టీ, గ్రీన్ టీ, తులసి టీ వంటివి తాగవచ్చు.