ఉప్పు ఎక్కువ తింటే ఎందుకు మంచిది కాదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎక్కువ ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటు రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కిడ్నీపై అదనపు ఒత్తిడి, నష్టం జరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎముకల నుంచి కాల్షియం తగ్గడం వల్ల అవి బలహీనపడతాయి.

కడుపులో అల్సర్, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మెదడులోని నరాలు, పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కాలక్రమేణా ముఖం, చర్మంపై ముడతలు ఏర్పడతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు పెరగడం, జీవక్రియ మందగించడం సమస్యగా ఉంటుంది.