విటమిన్ బి12 లోపం ఉన్న వారిలో ప్రాథమిక లక్షణాలు

Published by: Shankar Dukanam
Image Source: pexels

శరీరంలో నరాలకు, ఎర్ర రక్త కణాలకు అవసరమైన పోషక పదార్థం విటమిన్ B12

Image Source: pexels

విటమిన్ B12 లోపం ఉన్నప్పుడు మొదట్లో నిరంతరం అలసట, బలహీనతగా ఉన్నట్లు అనిపించవచ్చు

Image Source: pexels

చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం లాంటివి దీని ప్రారంభ సంకేతం కావచ్చు

Image Source: pexels

తరచుగా తలతిరగడం, ఏకాగ్రత నిలపడంలో ఇబ్బంది కూడా ఉండవచ్చు

Image Source: pexels

చర్మం పసుపు రంగులో కనిపించడం లేదా ఆయాసం రావడం లాంటివి అనీమియా సంకేతం కావచ్చు

Image Source: pexels

కొందరిలో నాలుకలో నొప్పితో పాటు ఎరుపుదనం లేదా మంట కూడా కనిపించవచ్చు

Image Source: pexels

జ్ఞాపకశక్తి తగ్గడం లేదా మానసిక స్థితిలో మార్పులు కూడా B12 లోపం కలిగి ఉండవచ్చు

Image Source: pexels

శాఖాహారులు, వృద్ధులలో దీని లోపం ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు

Image Source: pexels

పైన తెలిపిన లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ సలహా మేరకు B12 పరీక్ష చేయించుకోవడం మంచిది

Image Source: pexels

ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం, అవసరమైనప్పుడు సప్లిమెంట్ల ద్వారా దీని లోపాన్ని పూడ్చవచ్చు.

Image Source: pexels