విటమిన్ బి12 తగ్గితే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విటమిన్ బి12 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

శరీరంలో ఎనర్జీ తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎర్ర రక్త కణాల లోపం వల్ల రక్తహీనత వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చేతులు కాళ్ళలో తిమ్మిర్లు, బలహీనత ఉండవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

జ్ఞాపకశక్తి తగ్గడం గందరగోళం, నిరాశ వంటి సమస్యలు ఉండవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. జీర్ణవ్యవస్థపై ప్రభావం ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

హోమోసిస్టీన్ స్థాయిలు పెరగవచ్చు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చర్మం పాలిపోయి పసుపు రంగులోకి రావడం, జుట్టు రాలడం జరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కండరాల్లో నొప్పి, బలహీనత ఉండవచ్చు.