సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా ద్వారా సైబర్ బుల్లీయింగ్ ప్రమాదం ఉంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా ద్వారా ప్రైవసీ, డేటా చోరీ జరిగే ప్రమాదం ఉంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా ద్వారా మానసిక ఒత్తిడి-డిప్రెషన్ పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్- అపవాదాలు వేగంగా వ్యాపిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

.సోషల్ మీడియా వ్యసనం, సమయాన్ని వృథా చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా వినియోగం కోసం నిద్ర మానేస్తే నిద్ర సమస్యలు పెరుగుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా ద్వారా మోసం, ఆర్థిక నేరాలు పెరుగుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా ద్వారా శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోషల్ మీడియా ఎక్కువ వాడడం ద్వారా సంబంధాల్లో దూరం వేగంగా పెరుగుతోంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

all photos@abplive news