పీరియడ్స్ సమయంలో కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశముంది.

ఓవల్యూషన్ సమయంలో కూడా స్పెర్మ్ లైఫ్​స్పాన్ బట్టి ప్రెగ్నెన్సీ రావొచ్చు.

పీరియడ్స్ బ్లడ్​లో కేవలం బ్లడ్​ మాత్రమే బయటకు రాదు.

దానిలో యూట్రైన్ సంబంధించిన టిష్యూ, మ్యూకస్, బ్లడ్ వస్తాయి.

పీరియడ్స్ సమయంలో మీ గొంతు మారుతుందట తెలుసా?

హార్మోన్లలో మార్పుల వల్ల వోకల్స్ మారుతాయని చెప్తున్నారు.

పీరియడ్స్ నొప్పి మైల్డ్ హార్ట్​ ఎటాక్ మాదిరి వస్తుందట.

పీరియడ్స్ ఎక్కువగా అయితే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం.

పీరియడ్స్ సమయంలో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయట.