పిస్తాలు రోజూ తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏ వ్యాధులు దూరమవుతాయో చూసేద్దాం.

పిస్తాల్లో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ బి6,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వీటిలో ఫాలీఅన్​శాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.

బ్రెయిన్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. మెదడుకు మెరుగైన రక్తప్రసరణను అందిస్తుంది.

పిస్తాల్లోని ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్.. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉండేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు కూడా వీటిని డైట్​లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

దీనిలోని ఫైబర్, ప్రోబయోటిక్స్ గట్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.

కిడ్నీల్లో రాళ్లను నివారించడంలో పిస్తాలు మంచి ప్రయోజనాలు అందిస్తాయి.

ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.