పెసర్లు తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. అవేంటో వీటిని రెగ్యులర్​గా తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం.

పెసర్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వెజిటేరియన్స్​కి మంచిది.

ఇది కండరాలకు బలాన్ని అందిస్తుంది. మజిల్ గ్రోత్​ని పెంచుతుంది.

జీర్ణసమస్యలను తగ్గిస్తాయి. ఆరోగ్య సమస్య నుంచి కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

కొలెస్ట్రాల్ లెవెల్స్​ని కంట్రోల్ చేసే ఫైబర్ ఉంటుంది. ఇది గుండె సమస్యల్ని కంట్రోల్ చేస్తుంది.

బీపీ ఉన్నవారిలో రక్తపోటును కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

పెసర్లలోని ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫలితాలు ఇస్తుంది.

డయాబెటిక్ తినేవారికి ఇది మంచి ఫుడ్. గ్లైసమిక్ ఇండెక్స్ కంట్రోల్ ఉంటుంది.

జింక్, ఫోలేట్, విటమిన్స్ వంటి పోషకాలు స్కిన్ హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

విటమిన్ ఎ, సి, ఈ స్కిన్ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి. పొటాషియం, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.