శనగలు వేయించి తిన్నా, వండుకొని తిన్నా ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి.

శనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వెజిటేరియన్స్​కి, వీగన్ తినేవారికి మంచి సోర్స్.

ఇది కండరాలకు మంచి పోషణ ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి కూడా ఇది మేలు చేస్తుంది.

శనగల్లో మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది.

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆప్షన్. వీటిలోని ప్రోటీన్, ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది.

డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. హెల్తీ గట్​ని ప్రమోట్ చేస్తుంది.

వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి బోన్స్ హెల్త్​కి మంచిది.

బ్రెయిన్ ఫంక్షన్​ని సపోర్ట్​ చేస్తాయి. ఫటిగో సమస్యను దూరం చేస్తాయి.

వీటిలో ఫోలెట్, ఐరన్, జింక్, బి విటమిన్స్ ఇవి కణాల నాణ్యతను మెరుగుపరుస్తాయి.