2026లో 10 బెస్ట్ బిజినెస్ ఐడియాలు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మసాలా తయారీ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పేపర్ కప్పులు, ప్లేట్ల తయారీ మంచి ఎంపిక.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఆన్‌లైన్ గిఫ్ట్, హ్యాంపర్ వ్యాపారానికి డిమాండ్ పెరుగుతోంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

హోమ్‌మేడ్ ఫుడ్, టిఫిన్ సర్వీస్‌తో మంచి ఆదాయం పొందవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రారంభించడం నేటి కాలంలో లాభదాయకం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యాపారం వేగంగా పెరుగుతోంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మొబైల్ యాక్సెసరీస్ విక్రయం మంచి లాభాన్ని ఇవ్వగలదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రింట్-ఆన్-డిమాండ్ టీ-షర్ట్ వ్యాపారం యువతలో ప్రజాదరణ పొందింది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సోలార్ ప్రొడక్ట్స్ వ్యాపారం భవిష్యత్తుకు అద్భుతమైన అవకాశం.