దోశలు మంచిగా రావాలంటే ఇలా వేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

దోశను చాలామంది ఇష్టంగా తింటారు. ఎక్కువమందికి నచ్చే వంటకం ఇది.

Image Source: pexels

బయటనే కాదు.. ఇంట్లో కూడా ఎక్కువగా తయారు చేసుకుంటారు.

Image Source: pexels

కొన్నిసార్లు దోశ వేసేటప్పుడు పెనంకి అంటుకుంటుంది. లేదా విరిగిపోతుంది.

Image Source: pexels

అలాంటప్పుడు ఇంట్లో దోశ విరగకుండా, బాగా వచ్చేలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

Image Source: pexels

మీరు దోశ తయారు చేసినప్పుడు.. పిండి పూర్తిగా సిద్ధమైన తర్వాత కొంచెం ఈనో కూడా వేయవచ్చు.

Image Source: pexels

కడాయిని బాగా వేడి చేసి.. ఆ తరువాత కొంచెం నూనె వేసి నూనెను పూర్తిగా తుడిచివేయండి.

Image Source: pexels

మరొకసారి నీటితో శుభ్రం చేయండి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఇది మీ కడాయిని సహజంగా నాన్ స్టిక్ చేస్తుంది.

Image Source: pexels

ఇప్పుడు ఉల్లిపాయను తీసుకుని బాణలిలో రుద్దండి. తరువాత మళ్ళీ తుడిచి దోశ పిండి వేయండి.

Image Source: pexels

ఇప్పుడు దోశ పెనంకి అస్సలు అంటుకోదు. నాన్ స్టిక్ తవా ఉన్నా లేకున్నా దోశలు మంచిగా వస్తాయి.

Image Source: pexels