సిబిల్ స్కోర్‌ను పెంచే టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందే ముందు బ్యాంక్ మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

మంచి సిబిల్ స్కోర్ ఉంటే సులభంగా లోన్ లభిస్తుంది. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ పొందడంలో ఇబ్బంది కలుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

మరి మీ సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

EMIని సమయానికి చెల్లించకపోతే స్కోర్ తగ్గవచ్చు. కాబట్టి ఆటో-పే లేదా రిమైండర్ పెట్టుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

అన్ని క్రెడిట్ కార్డ్ బకాయిలను సమయానికి చెల్లించండి. ఇది కూడా రిపోర్టులో చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

కనీసం మినిమమ్ అమౌంట్ అయినా తప్పకుండా చెల్లించండి. తద్వారా చెల్లించని రికార్డు నమోదు కాకుండా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

క్రమం తప్పకుండా మీ సిబిల్ రిపోర్ట్‌ను చెక్ చేయండి. ఏదైనా తప్పు కనిపిస్తే దాన్ని సరిచేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

తరచుగా లోన్ లేదా కార్డ్ కోసం దరఖాస్తు చేయడం కూడా స్కోర్‌పై చెడు ప్రభావం చూపుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

FDకి బదులుగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఇది స్కోర్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.