ఈ రోజుల్లో చాలా మంది పొడిబారిన, నిర్జీవమైన జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టును కాపాడుకోవడానికి రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తున్నారు.