మహిళలు శృంగారంలో శారీరక ఆకర్షణ కంటే భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు

Published by: Raja Sekhar Allu

ఫోర్ ప్లే అవసరం. ఆత్మీయమైన స్పర్శలు, మాటలు, ముద్దులు ఆమెను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తాయి.

Published by: Raja Sekhar Allu

చాలా మంది మహిళలు తమ భాగస్వామి తొందరపాటుగా శృంగారంలోకి వెళ్లడాన్ని ఇష్టపడరు. సమయం తీసుకోవడం ద్వారా ఆనందం పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu

మహిళలు శృంగార సమయంలో సౌకర్యవంతమైన, భద్రమైన వాతావరణాన్ని కోరుకుంటారు.

Published by: Raja Sekhar Allu

చాలా మంది మహిళలు తమ శరీర ఆకృతి గురించి సిగ్గుపడవచ్చు. భాగస్వామి ఆమెను అభినందించడం, ఆత్మవిశ్వాసం కలిగించడం ఆమెను సౌకర్యవంతంగా ఉంచుతుంది.

Published by: Raja Sekhar Allu

పురుషులు ఆమె శారీరక సంకేతాలను గమనించి, ఓపెన్‌గా మాట్లాడమని ప్రోత్సహించాలి.

Published by: Raja Sekhar Allu

కే రకమైన శృంగార అనుభవం మహిళలకు విసుగు తెప్పిస్తుంది. రొమాంటిక్ ఆలోచనలు ఆమె ఆసక్తిని పెంచుతాయి.

Published by: Raja Sekhar Allu

శృంగారం తర్వాత కూడా ఆప్యాయత, సంభాషణ, లేదా కౌగిలింతలు మహిళలకు ముఖ్యం.

Published by: Raja Sekhar Allu

మహిళలు తమ భాగస్వామి నుంచి ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనాలని కోరుకుంటారు.

Published by: Raja Sekhar Allu

ఆమె శరీర భాషను అర్థం చేసుకోవడం, ఆమె ఇష్టాలను తెలుసుకోవడం ద్వారా ఆనందం పెంచవచ్చు.

Published by: Raja Sekhar Allu