ఆ దేశాలకు వెళ్లాలనుకుంటే ఇండియాలో ఈ డిగ్రీలు చేసినా వేస్టే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చాలా మంది భారతీయులు విదేశాలలో ఉద్యోగం చేయడానికి, అక్కడే స్థిరపడటానికి ఇష్టపడతారు.

Image Source: pexels

కొంతమంది స్కాలర్‌షిప్ తీసుకుని విదేశాల్లో చదువుకుంటారు. అక్కడే ఉద్యోగం చేస్తారు.

Image Source: pexels

కానీ మీకు తెలుసా కొన్ని దేశాలలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఉండదట.

Image Source: pexels

భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్లేప్పుడు కొన్ని కష్టతరమైన ప్రక్రియలు ఫాలో అవ్వాల్సి ఉంది.

Image Source: pexels

అక్కడ భారతీయ డిగ్రీలకు గుర్తింపు లేదు.

Image Source: pexels

అందుకే WES లేదా ఇతర సంస్థల నుంచి గుర్తింపు పొందాలి.

Image Source: pexels

కోసోవో దేశంలో కూడా భారతీయ డిగ్రీలకు గుర్తింపు లేదు.

Image Source: pexels

ఇక్కడ కూడా ఉద్యోగం కోసం చాలా కష్టతరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి వస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా కొన్ని ఆఫ్రికా దేశాలలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు లేదు.

Image Source: pexels