ఈ ఐదు యోగాసనాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

యోగా శరీరానికి చాలా మేలు చేస్తుంది.

Image Source: freepik

దీనిని చేయడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది.

Image Source: freepik

యోగాతో మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గుతుంది.

Image Source: freepik

మీకు తెలుసా ఈ ఐదు యోగాలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదట.

Image Source: freepik

సల్భాసన యోగాసనం శరీర కండరాలను బలపరుస్తుంది.

Image Source: freepik

బాలాసనం వేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: freepik

చక్రాసన యోగాతో పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: freepik

పురుషోత్తమాసన యోగ మన శరీర సమతుల్యత, భంగిమను మెరుగుపరుస్తుంది.

Image Source: freepik

ఉత్తనాసన యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Image Source: freepik