అంటీలియా పేరు ఇబేరియన్ లెజెండ్‌లోని 'ఆంటె-ల్లా' అనే ఫాంటమ్ ద్వీపం (సెవెన్ సిటీస్ ద్వీపం) నుంచి తీసుకున్నారు.

Published by: Raja Sekhar Allu

లోటస్, సూర్యుడు ఆకారాలుతో డిజైన్ ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

భవనం డిజైన్ భారతీయ వాస్తు శాస్త్రం, చైనీస్ ఫెంగ్ షుయ్ సూత్రాల ఆధారంగా డిజైన్ చేశారు.

Published by: Raja Sekhar Allu

నీతా అంబానీ న్యూయార్క్ మండరిన్ ఓరియంటల్ హోటల్ నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేశారు.

Published by: Raja Sekhar Allu

అల్టామౌంట్ రోడ్, భారతదేశంలో అతి ఖరీదైన స్థలం. చుట్టూ స్కైస్క్రాపర్లు, బిజినెస్ టైకూన్‌లు, సెలబ్రిటీలు, కాన్సులేట్లు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

ఇంటి నుంచి భారతదేశంలోని అతి పెద్ద స్లమ్ ధారావీ కనిపిస్తుంది.

Published by: Raja Sekhar Allu

మొదట స్టీల్ ఫ్రేమ్‌గా ప్లాన్ చేసినా, RCCకి మార్చారు.

Published by: Raja Sekhar Allu

ప్రతి అంతస్తులో రేర్ వుడ్స్, మార్బుల్, క్రిస్టల్స్, మదర్ ఆఫ్ పెర్ల్ వంటి వేర్వేరు మెటీరియల్స్. లైటింగ్, లేఅవుట్‌లు

Published by: Raja Sekhar Allu

50-సీటర్ థియేటర్, స్పా, టెంపుల్ వంటి రిక్రియేషన్ స్పేసెస్‌ను 600 మంది సిబ్బంది మెయింటైన్ చేస్తారు.

Published by: Raja Sekhar Allu

ఈ భవనం విశేషాలు వింటే ఫాంటసీ ప్యాలెస్ లా అనిపిస్తుంది. కానీ అంబానీలు నిజం చేశారు.

Published by: Raja Sekhar Allu