Stressని తగ్గించే టిప్స్ ఇవే.. ఒత్తిడిని సింపుల్​గా దూరం చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri

ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

సరిపడా నిద్ర మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

నచ్చిన పనిలో సమయం గడపాలి. అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది.

ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి.

నెగిటివ్​ ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది.

రాత్రుళ్లు ఫ్యామిలీతో సమయం గడపడం సానుకూల అనుభూతిని ఇస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించవచ్చు.

పని, విశ్రాంతి మధ్య సమతుల్యత ఉండాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.