కొలెస్ట్రాల్​ను ఈ డైట్​ ప్లాన్​తో కంట్రోల్ చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri

ఓట్స్, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు తినాల్సి ఉంటుంది.

రోజువారీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకుంటే మంచిది.

తాజా పండ్లు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

వేయించిన ఆహారాన్ని పూర్తిగా నివారించాలి.

ఓమేగా-3 కొరకు వాల్నట్స్ డైట్లో చేర్చుకోవాలి.

లో ఫ్యాట్ మిల్క్, పెరుగును ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

తీపి పదార్థాలు తగ్గించి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పూర్తి ఆరోగ్యానికి మంచిది.

శరీరానికి తగినంత నీటిని అందిచాల్సి ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.