రాత్రుళ్లు ఆపిల్ తింటే వచ్చే సమస్యలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆపిల్‌ను ఎప్పుడూ సరైన సమయంలోనే తింటే మంచిదని చెప్తున్నారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి ఆపిల్ తినడం వల్ల అనేక సమస్యలు రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆపిల్‌ను భోజనం చేసిన కనీసం 2 గంటల తర్వాత తినాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి ఆపిల్ తినడం వల్ల ఎసిడిటీ రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి ఆపిల్ తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్య రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి ఆపిల్ తినడం వల్ల కడుపు బరువుగా అనిపిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీంతో పాటు నిద్రలో కూడా అంతరాయం కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాలతో కూడా ఆపిల్ తింటే కడుపు బరువుగా అనిపించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆపిల్ తినవచ్చు.