రాత్రి కుక్కలు ఆత్మలను చూసి ఏడుస్తాయా? అసలు కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీరు తరచూ అర్ధరాత్రి కుక్కలు ఏడిచే శబ్దం వినే ఉంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే కుక్కలు రాత్రుళ్లు ఆత్మలు లేదా భూతప్రేతాలు కనిపిస్తే ఏడుస్తాయని అనుకుంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అలాగే కుక్క ఏడిస్తే ఏదో అశుభం జరగబోతోందని కూడా చాలామంది భావిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వాటి ఏడుపు వల్ల ఎవరో ఒకరు మరణించబోతున్నారని లేదా ఎవరో ఒకరు అనారోగ్యానికి గురికాబోతున్నారని అంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కానీ వాస్తవానికి రాత్రి కుక్క ఏడవడానికి కారణం ఇవన్నింటికంటే చాలా భిన్నంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కుక్కలు రాత్రి అనారోగ్యం లేదా గాయం కారణంగా ఏడుస్తాయట.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కుక్కలు తమ గుంపు నుంచి విడిపోయినప్పుడు.. తమ తోటి కుక్కలకు సంకేతం ఇవ్వడానికి కూడా ఏడుస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించబోతున్నదని సూచించడానికి కూడా కుక్కలు ఏడుస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అలాగే కుక్కలు ఒంటరిగా అనిపించినప్పుడు రాత్రి ఏడుస్తాయి.